IIIT Recruitment 2022: ఐఐఐటీ, వడోదరలో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
వడోదరలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ).. ఒప్పంద ప్రాతిపదికన ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ. 1,00,000నుంచి రూ.1,50,000వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వడోదర, బ్లాక్ నెం.09, సీ/ఓ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్, సెక్టార్–28, గాంధీనగర్, గుజరాత్–382028 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 21.02.2022
వెబ్‌సైట్: https://www.iiitvadodara.ac.in/
చదవండి: IIIT Recruitment 2022: ఐఐఐటీ, వడోదరలో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.69వేల వరకు జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PhD |
Last Date | February 21,2022 |
Experience | 5 year |
For more details, | Click here |