Skip to main content

IIT Kharagpur Faculty Recruitment 2023 : IIT ఖరగ్‌పూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Faculty Posts in IIT Kharagpur

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు.
విభాగాలు: మెకానికల్‌ సైన్సెస్, ఎలక్ట్రికల్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్, ఆర్కిటెక్చర్‌ డిజైన్‌ అండ్‌ ప్లానింగ్, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, నానో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తదితరాలు.
అర్హత
ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
అసోసియేట్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం: కనీసం 06 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం: కనీసం 03 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,01,500 నుంచి రూ.2,20,200 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.02.2023.
వెబ్‌సైట్‌:https://erp.iitkgp.ac.in/

Also read: ICSI: న్యూఢిల్లీలో 20 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు, దరఖాస్తులకు చివరి తేది..

Qualification PHD
Last Date January 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories