MDNIY Recruitment 2023: ఎండీఎన్‌ఐవై, న్యూఢిల్లీలో ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.2,15,900 వరకు జీతం..

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టులు: ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కేర్‌టేకర్ తదితరాలు.
విభాగాలు: యోగా ఎడ్యుకేషన్,యోగా థెరపీ,యో గా ఫిలాసఫీ,యోగా ఎడ్యుకేషన్-ట్రెయినింగ్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.కనీసం 10ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,500 నుంచి రూ.2,15,900 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా, 68, అశోక్‌రోడ్, గోల్‌డాక్ ఖానా దగ్గర, న్యూఢిల్లీ-110001 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: http://www.yogamdniy.nic.in/
చదవండి: IGNOU Recruitment 2023: ఇగ్నోలో 200 పోస్టులు.. నెలకు రూ.63,200 వరకు జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Experience | 5-10 year |
For more details, | Click here |