IGNOU Recruitment 2023: ఇగ్నోలో 200 పోస్టులు.. నెలకు రూ.63,200 వరకు జీతం..
Sakshi Education
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ(ఇగ్నో).. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీలో భాగంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 200(యూఆర్-83, ఎస్సీ-29, ఎస్టీ-12, ఓబీసీ-55).
అర్హత: 10+2తోపాటు ఇంగ్లిష్, హిందీ టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ), స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.04.2023.
వెబ్‌సైట్: http://www.ignou.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | April 20,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |