Skip to main content

Delhi University Recruitment 2023: ఢిల్లీ యూనివర్శిటీలో 106 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఢిల్లీ యూనివర్శిటీ, కాలేజ్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ స్టడీస్‌.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
assistant professor jobs in delhi university

మొత్తం పోస్టుల సంఖ్య: 106
విభాగాలు: కామర్స్, కంప్యూటర్‌ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఇన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, హిందీ, హిస్టరీ, మ్యాథ్స్, మేనేజ్‌మెంట్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, పొలిటికల్‌ సైన్స్, టూరిజం.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్‌/జేఆర్‌ఎఫ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.04.2023.

వెబ్‌సైట్‌: https://www.du.ac.in/

చదవండి: SVNIT Recruitment 2023: ఎస్వీనిట్, సూరత్‌లో 50 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 15,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories