Skip to main content

SVNIT Recruitment 2023: ఎస్వీనిట్, సూరత్‌లో 50 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

సూరత్‌(గుజరాత్‌)లోని సర్దార్‌ వల్లభాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎస్వీనిట్‌).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SVNIT Recruitment 2023 for Assistant Professor Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 50
విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం ఉండాలి.
వయసు: 60 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,01,500 నుంచి రూ.1,67,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.04.2023
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 04.05.2023

వెబ్‌సైట్‌: https://www.svnit.ac.in/

చ‌ద‌వండి: CUK Recruitment 2023: సెంట్రల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ కర్ణాటకలో 50 టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date April 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories