CUK Recruitment 2023: సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కర్ణాటకలో 50 టీచింగ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
![CUK Recruitment 2023 for teaching posts](/sites/default/files/styles/slider/public/2023-03/cuk.jpg?h=8663ca18)
మొత్తం పోస్టుల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్-18, అసోసియేట్ ప్రొఫెసర్-32.
సబ్జెక్టులు: హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, సైకాలజీ, కామర్స్, సోషల్ వర్క్, జియాలజీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, ఎడ్యుకేషన్, లా తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు బోధన/పరిశోధన/పారిశ్రామిక రంగంలో పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.04.2023
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 25.04.2023.
వెబ్‌సైట్: https://www.cuk.ac.in/
చదవండి: IIM Raipur Recruitment 2023: ఐఐఎం రాయ్‌పూర్‌లో 31 నాన్‌టీచింగ్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 17,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |