Skip to main content

IIM Raipur Recruitment 2023: ఐఐఎం రాయ్‌పూర్‌లో 31 నాన్‌టీచింగ్‌ పోస్టులు

రాయ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)..ఒప్పంద ప్రాతిపదికన నా­న్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Non-Teaching Jobs in IIM Raipur

మొత్తం పోస్టుల సంఖ్య: 31
పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, కార్పొరేట్‌ రిలేషన్‌ ఆఫీసర్, సీనియర్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ సిస్టమ్‌ మేనేజర్, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్, జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ తదితరాలు.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఈఆర్‌పీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 నుంచి 65శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ/బీఈ/బీటెక్‌/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 3 నుంచి 15 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 55 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.67,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.04.2023.

వెబ్‌సైట్‌: https://iimraipur.ac.in/

చ‌ద‌వండి: SPA Vijayawada Vacancies 2023: స్పా విజయవాడలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 05,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories