Skip to main content

SPA Vijayawada Vacancies 2023: స్పా విజయవాడలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ డైరెక్ట్‌/డిప్యుటేషన్‌ ప్రాతిపదికన నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SPA Vijayawada Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌(ఫైనాన్స్‌)–01, జూనియర్‌ సూపరింటెండెంట్‌–01, గ్రాఫిక్‌ డిజైనర్‌/సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌–01, వర్క్‌షాప్‌ సూపర్‌వైజర్‌/సూపరింటెండెంట్‌–01, జూనియర్‌ అసిస్టెంట్‌–09, హాస్టల్‌ అసిస్టెంట్‌/కేర్‌టేకర్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: దరఖాస్తును నోటిíఫికేషన్‌ ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా రిజిస్ట్రార్, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, ఐటీఐ రోడ్డు, విజయవాడ చిరునామకు పంపించాలి.

వెబ్‌సైట్‌: https://www.spav.ac.in/

చ‌ద‌వండి: NALSAR Recruitment 2023: నల్సార్‌ యూనివర్శిటీ, హైదరాబాద్‌లో 58 టీచింగ్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Experience 1 year
For more details, Click here

Photo Stories