Skip to main content

NALSAR Recruitment 2023: నల్సార్‌ యూనివర్శిటీ, హైదరాబాద్‌లో 58 టీచింగ్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్శిటీ ఆఫ్‌ లా.. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NALSAR University of Law Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 58
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌(లా, మేనేజ్‌మెంట్‌)–10, అసోసియేట్‌ ప్రొఫెసర్‌(లా, మేనేజ్‌మెంట్‌)–12,అసిస్టెంట్‌ప్రొఫెసర్‌(లా, మేనేజ్‌మెంట్, పొలిటికల్‌ సైన్స్, ఎకనామిక్స్‌)–33, డైరెక్టర్‌(డైరెక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌)–01, హెడ్, కార్పొరేట్‌ ఇంటర్‌ఫేస్‌–01, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, ఐజీడబ్ల్యూఏ, సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/స్లెట్‌/సెట్‌ అర్హతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.03.2023.

వెబ్‌సైట్‌: https://www.nalsar.ac.in/

చ‌ద‌వండి: IIIT Nagpur Recruitment 2023: ఐఐఐటీ, నాగ్‌పూర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date March 31,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories