IIIT Nagpur Recruitment 2023: ఐఐఐటీ, నాగ్‌పూర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
Sakshi Education
నాగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,ఫిజిక్స్, మ్యాథమేటిక్స్, ఈసీఈ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఏ/ఎంటెక్/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం ఒక ఏడాది పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.65,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.04.2023.
వెబ్‌సైట్: https://www.iiitn.ac.in/
చదవండి: Sainik School Recruitment 2023: సైనిక స్కూల్, కజకూటమ్‌లో టీచర్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | April 05,2023 |
Experience | 1 year |
For more details, | Click here |