Skip to main content

Sainik School Recruitment 2023: సైనిక స్కూల్, కజకూటమ్‌లో టీచర్‌ పోస్టులు

కేరళలోని కజకూటమ్‌లో సైనిక్‌ స్కూల్‌.. టీజీ­టీ, పీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
teacher vacancy in sainik school kazhakootam

మొత్తం పోస్టుల సంఖ్య: 04
సబ్జెక్టులు: ఇంగ్లిష్,మ్యాథ్స్,సైన్స్,సోషల్‌ సైన్సెస్‌
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/గ్రాడ్యుయేషన్‌ /బీఈడీ/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్‌/టెట్‌ అర్హత సా ధించాలి.
వయసు: 21నుంచి 40ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.23,000 నుంచి రూ.25,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: సైనిక్‌ స్కూల్, కజకూటమ్‌.
ఇంటర్వ్యూ తేది: 30.03.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9గంటల నుంచి 

వెబ్‌సైట్‌: https://www.sainikschooltvm.nic.in/

చ‌ద‌వండి: CSIR-UGC NET 2023: సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2022/జూన్‌ 2023కు నోటిఫికేషన్‌ విడుదల

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories