ESIC Recruitment 2023: ఈఎస్‌ఐసీ, హైదరాబాద్‌లో 76 పోస్టులు.. నెలకు రూ.2,00,000 వరకు జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 76
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషలిస్ట్‌లు.
విభాగాలు: ఐసీయూ, జనరల్ మెడిసిన్, హెమటాలజీ, ఈఎన్‌టీ,ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, ఆంకాలజీ, డెర్మటాలజీ, ఫిజికల్ మెడిసిన్, టీబీ/చెస్ట్, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, అనాటమీ, రేడియాలజీ తదితరాలు.
అర్హత
ఫ్యాకల్టీ/సీనియర్ రెసిడెంట్‌లు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
సూపర్ స్పెషలిస్ట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 నుంచి 67 ఏళ్లు ఉండాలి.
వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.67,700 నుంచి రూ.2,00,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ వేదిక: అకడమిక్ బ్లాక్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్, సనత్‌నగర్, హైదరాబాద్.
ఇంటర్వ్యూ తేది: 06.06.2023 నుంచి 10.06.2023.
వెబ్‌సైట్: https://www.esic.gov.in/
చదవండి: TMC-ACTREC Recruitment 2023: మెడికల్ స్టాఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 10,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |