TMC-ACTREC Recruitment 2023: మెడికల్ స్టాఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
నవీ ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్(టీఎంసీ).. అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్(ఏసీటీఆర్‌ఇసీ).. మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: మెడికల్ ఫిజిసిస్ట్, ఫార్మసిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ/జీఎన్‌ఎం/బీఫార్మసీ/డీఫార్మసీ/ఎంఎస్సీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.29,200 నుంచి రూ.56,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.06.2023.
వెబ్‌సైట్: https://www.actrec.gov.in/
చదవండి: 12,828 India Post Jobs: పదో తరగతి అర్హతతోనే.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 16,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |