Skip to main content

CECRI: కరైకుడిలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

కరైకుడి(కేరళ)లోని సీఎస్‌ఐఆర్‌–సెంట్రల్‌ ఎలక్ట్రోకెమికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
20 Scientist Posts in CECRI, Karaikudi

మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌–18, సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌–01, టెక్నికల్‌ అసిస్టెంట్‌–01.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.02.2023.
వెబ్‌సైట్‌:  cecri.res.in

Qualification POST GRADUATE
Last Date February 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories