ISRO Recruitment 2023: ఇస్రో తిరువనంతపురంలో 66 సైంటిస్ట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
తిరువనంతపురంలో ఇస్రో ఆధ్వర్యంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(వీఎస్‌ఎస్‌సీ).. సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 66
పోస్టుల వివరాలు: సైంటిస్ట్/ఇంజనీర్(ఎస్‌డీ, ఎస్‌సీ).
అర్హతలు-వేతనం
సైంటిస్ట్/ఇంజనీర్(ఎస్‌డీ): సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 చెల్లిస్తారు.
సైంటిస్ట్/ఇంజనీర్(ఎస్‌సీ): సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ /బీటెక్ /ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.07.2023.
వెబ్‌సైట్: https://www.vssc.gov.in/
చదవండి: ASRB 2023 notification: పీహెచ్‌డీతో అగ్రి సైంటిస్ట్
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |