Skip to main content

CSIR-CEERI Recruitment 2023: సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐ, రాజస్థాన్‌లో సైంటిస్ట్‌ పోస్టులు..

రాజస్థాన్‌లోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఈఈఆర్‌ఐ).. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CSIR-CEERI Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 20
విభాగాలు: ఇన్‌స్ట్రుమెంటేషన్‌/కంట్రోల్‌ సిస్టమ్‌/ఎలక్ట్రానిక్స్‌/పవర్‌ సిస్టమ్స్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్స్‌/ఎలక్ట్రానిక్స్‌-ఇన్‌ స్ట్రుమెంటేషన్‌/ఎంబెడెడ్‌ సిస్టమ్‌/అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌/ఎంబెడెడ్‌ కంట్రోల్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.98,394 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎస్‌ఐఆర్‌ -సీఈఈఆర్‌ఐ), పిలానీ, జున్‌జుహ్ను-333031(రాజస్థాన్‌).

దరఖాస్తులకు చివరితేది: 30.06.2023.

వెబ్‌సైట్‌: https://www.ceeri.res.in/

చ‌ద‌వండి: IGCAR Recruitment 2023: ఐజీసీఏఆర్, కల్పక్కంలో 100 పోస్టులు.. నెలకు రూ.31,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date June 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories