Skip to main content

IGCAR Recruitment 2023: ఐజీసీఏఆర్, కల్పక్కంలో 100 పోస్టులు.. నెలకు రూ.31,000 వ‌ర‌కు జీతం..

కల్పక్కంలోని ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రీసెర్చ్‌(ఐజీసీఏఆర్‌).. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IGCAR Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 100
విభాగాలు: అప్లైడ్‌ ఫిజిక్స్, న్యూక్లియర్‌ ఫిజిక్స్, మెటీరియల్‌ ఇంజనీరింగ్, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, రేడియేషన్‌ ఫిజిక్స్, నానో ఫ్లుయిడ్స్, కెమికల్‌ సెన్సార్స్, సూపర్‌ హైడ్రోఫోబిక్‌ కోటింగ్, కంప్యూటేషన ల్‌ కెమిస్ట్రీ తదితరాలు.
అర్హత: బీఎస్సీ/బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 28ఏళ్లు మించకూడదు.
ఫెలోషిప్‌: డైరెక్ట్‌ పీహెచ్‌డీ: నెలకు రూ.31,000; ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ: నెలకు రూ.21,000; డబుల్‌ పీహెచ్‌డీ: నెలకు రూ.21,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. గేట్‌/జెస్ట్‌ అర్హత సాధించిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి నేరుగా ఇంటర్వ్యూకి ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.06.2023.

వెబ్‌సైట్‌: http://www.igcar.gov.in/

చ‌ద‌వండి: DRDO Recruitment 2023: డీఆర్‌డీఓలో 181 సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 16,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories