DRDO Recruitment 2023: డీఆర్‌డీఓలో 181 సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 181
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్, సివిల్ ఇంజనీరింగ్ తదితరాలు.
వేతనం: లెవెల్-10 పే మ్యాట్రిక్స్(రూ.56,100) లభిస్తుంది. అంటే.. మెట్రో నగరాల్లో నెలకు రూ.ఒక లక్షల వరకూ చేతికి అందుతుంది.
అర్హతలు: పోçస్టులను అనుసరించి బీటెక్/బీఈ, పీజీలో ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణత సాధించాలి. గేట్ పరీక్షలో సాధించిన స్కోరుకు ప్రాధాన్యత ఉంటుంది. చివరి సెమిస్టర్ విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జనరల్ అభ్యర్థులు 28 ఏళ్లలోపు ఉండాలి(బీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది).
ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులను గేట్ స్కోరు ఆధారంగా 1:10 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఉంటుంది.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు చివరి తేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజులలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://rac.gov.in/
చదవండి: ASRB Recruitment 2023: 260 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Experience | Fresher job |
For more details, | Click here |