Skip to main content

ICSI: న్యూఢిల్లీలో 20 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు, దరఖాస్తులకు చివరి తేది..

న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఎస్‌ఐ).. ఐఈపీఎఫ్‌ఏ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IEPFA 20 Executive Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 20
అర్హత: అభ్యర్థులు ఐసీఎస్‌ఐలో సభ్యుడిగా ఉండాలి.
వయసు: 34ఏళ్లు మించకూడదు.
పని అనుభవం: కనీసం 1 నుంచి 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.33,000 నుంచి రూ.40,000 చెల్లిస్తారు.
కాంట్రాక్ట్‌ వ్యవధి: ఒక ఏడాది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.01.2023.
వెబ్‌సైట్‌: www.icsi.edu

Location New Delhi
Qualification POST GRADUATE
Last Date January 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories