Skip to main content

IDBI Bank Recruitment 2023: ఐడీబీఐ బ్యాంక్‌లో 1036 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ బ్యాంక్‌ లిమిటెడ్‌).. ఒప్పంద ప్రాతిపదికన 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1036 executive posts in idbi bank

మొత్తం పోస్టుల సంఖ్య: 1036(ఎస్సీ-160, ఎస్టీ-67, ఓబీసీ-255, ఈడబ్ల్యూఎస్‌ -103, యూఆర్‌-451).
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.05.2023 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.29,000 నుంచి రూ.34,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.06.2023.
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: 02.07.2023.

వెబ్‌సైట్‌: https://www.idbibank.in/

చ‌ద‌వండి: Central Bank Jobs: 291 గ్రేడ్‌ బీ ఆఫీసర్‌ పోస్టులు.. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 07,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories