Skip to main content

SAIL Recruitment 2023: సెయిల్, బొకారో స్టీల్‌ ప్లాంట్‌లో 239 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌)కు చెందిన బొకారో స్టీల్‌ ప్లాంట్‌.. ఎగ్జిక్యూటివ్‌ కేడర్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SAIL Bokaro Steel Plant Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 239
పోస్టుల వివరాలు:

  • ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ పోస్టులు: కన్సల్టెంట్‌-10, మెడికల్‌ ఆఫీసర్‌-13, అసిస్టెంట్‌ మేనేజర్‌(సేఫ్టీ)-03, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ టెక్నికల్‌(ఇన్విరాన్‌మెంట్‌)-04.
  • నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ పోస్టులు: ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌(ట్రైనీ)-87, మైనింగ్‌ ఫోర్‌మాన్‌-09, సర్వేయర్‌-06, మైనింగ్‌ మేట్‌-20, అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌(ట్రైనీ)-హెచ్‌ఎంవీ-34, అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ ఎలక్ట్రీషియన్‌-50, మైనింగ్‌ సిర్దార్‌-08.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

చ‌ద‌వండి: PGCIL Recruitment 2023: పీజీసీఐఎల్‌లో 138 ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీ­క్ష,ఇంటర్వ్యూ,స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్,డ్రైవింగ్‌ టెస్ట్, మె­డికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.04.2023.
అడ్మిట్‌ కార్డ్‌/కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ తేది: మే-జూన్‌ 2023.
రాతపరీక్ష/ఇంటర్వ్యూ తేదీలు:మే-జూన్‌ 2023.

వెబ్‌సైట్‌: https://www.sailcareers.com/

చ‌ద‌వండి: REC Recruitment 2023: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date April 15,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories