Skip to main content

PGCIL Recruitment 2023: పీజీసీఐఎల్‌లో 138 ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(పీజీసీఐఎల్‌).. ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
PGCIL Recruitment 2023 For Engineer Trainee Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 138
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌–కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ –టెలికమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌–ఎలక్ట్రికల్‌ కమ్యూనికేషన్‌/టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/ఐటీ తదితరాలు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌(ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. గేట్‌ 2023 అర్హత సాధించాలి.

ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్‌/ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.04.2023.

వెబ్‌సైట్‌: https://www.powergrid.in/

 

చ‌ద‌వండి: REC Recruitment 2023: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 18,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories