Skip to main content

REC Recruitment 2023: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ మహారత్న కంపెనీ ఆర్‌ఈసీ లిమిటెడ్‌.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
REC Limited Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 125
పోస్టుల వివరాలు: జనరల్‌ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్‌ తదితరాలు.
విభాగాలు: అడ్మిన్, సీసీ, లా, సెక్రటేరియల్, రాజ్‌భాష, సీఎస్, ఐటీ, హెచ్‌ఆర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ /గ్రాడ్యుయేషన్‌ /బీటెక్‌/బీఈ /డిప్లొమా/సీఏ/సీఎంఏ/ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ /మాస్టర్స్‌ డిగ్రీ /ఎంసీఏ /ఎంటెక్‌/ఎంఈ/ఎంబీఏ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 3 నుంచి 21 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 33 నుంచి 55 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం: ఏటా రూ.7 లక్షలు నుంచి రూ.26 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.04.2023.

వెబ్‌సైట్‌: https://recindia.nic.in/

చ‌ద‌వండి: BEL Recruitment 2023: బెల్‌ బెంగళూరులో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 15,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories