MECL Recruitment 2023: ఎంఈసీఎల్, నాగ్‌పూర్‌లో 41 ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 41
పోస్టులు: డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జియోలాజిస్ట్, జియోఫిజిసిస్ట్ తదితరాలు.
విభాగాలు: హెచ్‌ఆర్, ఫైనాన్స్, కెమిస్ట్రీ, ప్రోగ్రామింగ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ /సీఏ/ఐసీడబ్ల్యూఏ/బీఈ/బీటెక్/ఎంఎస్సీ/ఎంటెక్/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2 నుంచి 17 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.2.4 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.09.2023.
వెబ్‌సైట్: https://mecl.co.in/
చదవండి: ADA Recruitment 2023: ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, బెంగళూరులో 53 పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 13,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |