Skip to main content

ADA Recruitment 2023: ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, బెంగళూరులో 53 పోస్టులు

బెంగళూరులోని ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏడీఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ADA Recruitment 2023 Apply Online Notification of 53 Project Engineer Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 53
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌-టెలి-కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌-ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ/బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 55 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.09.2023.

వెబ్‌సైట్‌: https://www.ada.gov.in/

చ‌ద‌వండి: Project Associate Posts: సీపీఆర్‌ఐ, బెంగళూరులో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 08,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories