Skip to main content

Bank of Baroda Recruitment 2023 : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ముంబైలో 15 సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు

ముంబైలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా..రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో రెగ్యులర్‌ ప్రాతిపదికన సీనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
15 Senior Manager Posts in Bank of Baroda, Mumbai

మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:24.01.2023.
వెబ్‌సైట్‌: www.bankofbaroda.in

Location MUMBAI
Qualification POST GRADUATE
Last Date January 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories