Skip to main content

ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీ, కోల్‌కతాలో 34 టీచింగ్‌ పోస్టులు.. నెలకు రూ.1.30 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..

ESIC Kolkata recruitment

కోల్‌కతాలోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ).. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 34
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు–03, అసోసియేట్‌ ప్రొఫెసర్లు–15, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు–16.
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్, స్కిన్, సైకియాట్రీ, బ్లడ్‌బ్యాంక్, రేడియాలజీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్, రీసెర్చ్‌ అనుభవం ఉండాలి.
జీతం: ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ. 2,28,942, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.1,52,241, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.1,30,797 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
ఈమెయిల్‌: deanpgi-joka.wb@esic.nic.in

దరఖాస్తులకు చివరితేది: 16.05.2022

వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/


చదవండి: Non-Teaching Jobs: ఐఐటీలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date May 16,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories