Skip to main content

Faculty Jobs: ఎయిమ్స్, పాట్నాలో ప్రొఫెసర్‌ పోస్టులు.. నెలకు రూ.67 వేల వ‌ర‌కు వేతనం..

AIIMS Patna

పాట్నాలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–06, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–04.
విభాగాలు: ఈఎన్‌టీ, పీడియాట్రిక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజికల్‌ మెడిసిన్‌ తదితరాలు.

అర్హతలు
ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణులవ్వాలి. 
పని అనుభవం: కనీసం 14 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
అసోసియేట్‌ ప్రొఫెసర్లు: సంబం«ధిత స్పెషలైజేషన్‌లో పీజీ /ఎండీ /ఎంఎస్‌ /ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణులవ్వాలి. 
పని అనుభవం: కనీసం 6 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. 
జీతం: నెలకు రూ.39,100 నుంచి రూ.67,000 చెల్లిస్తారు. 
వయసు: 58 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.03.2022

వెబ్‌సైట్‌: https://aiimspatna.edu.in
 

చ‌ద‌వండి: Non Teaching Jobs: ఐఐటీ, ధన్‌బాద్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date March 20,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories