Skip to main content

AP jobs: డీఎంఈ, ఏపీలో 326 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) డైరెక్ట్, లేటరల్‌ ఎంట్రీ విధానంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Directorate of Medical Education

»    పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 326(డైరెక్ట్‌ –188, లేటరల్‌ ఎంట్రీ–138)

»    విభాగాలు: ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ.
»    అర్హత: సంబంధిత స్పెషౖలñ జేషన్లలో ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌/డీఎన్‌బీ /ఎంబీబీఎస్‌తోపాటు ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. ఎంసీఐ/ఎన్‌ఎంసీ/డీసీఐలో రిజిస్టర్‌ అయి ఉండాలి. క్లినికల్‌ స్పెషలైజేషన్స్‌కి సీనియర్‌ రెసిడెన్సీ తప్పనిసరి.

»    వయసు: 23.11.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి

»    వేతనం: నెలకు రూ.92,000 చెల్లిస్తారు.
»    ఎంపిక విధానం: అర్హత పరీక్ష అయిన పీజీ డిగ్రీ/సూపర్‌ స్పెషాలిటీ పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూలు లేవు.

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
»    దరఖాస్తులకు చివరి తేది: 09.12.2021
»    వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in

Also read : Bank Jobs: డీసీసీబీ, విజయనగరంలో 24 పోస్టులు

Click here for more Job News

 

Qualification POST GRADUATE
Last Date December 09,2021
Experience Fresher job

Photo Stories