Skip to main content

NIT Calicut: నిట్, కాలికట్‌లో 17 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

కాలికట్‌(కేరళ)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
17 Assistant Professor posts in NIT, Calicut

»    మొత్తం పోస్టుల సంఖ్య: 17
»    విభాగాలు: ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్‌ తదితరాలు.

»    అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్‌/పరిశోధన అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలికట్, ఎన్‌ఐటీసీ క్యాంపస్‌ పీఓ, కాలికట్‌–673601, కేరళ, ఇండియా చిరునామకు పంపించాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.12.2021
»    దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 31.12.2021
»    వెబ్‌సైట్‌: www.nitc.ac.in

Also read : Kochi metro jobs: కేఎంఆర్‌ఎల్, కొచ్చిలో వివిధ పోస్టులు

Click here for more Job News

Qualification Others
Last Date December 31,2021
Experience Fresher job

Photo Stories