Skip to main content

Kochi metro jobs: కేఎంఆర్‌ఎల్, కొచ్చిలో వివిధ పోస్టులు

భారత ప్రభుత్వం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలోని కొచ్చి మెట్రో రైల్‌ లిమిటెడ్‌(కేఎంఆర్‌ఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various posts in KMRL, Kochi

»    మొత్తం పోస్టుల సంఖ్య: 07
»    పోస్టుల వివరాలు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌–01, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌–03, అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌–01, అసిస్టెంట్‌ మేనేజర్‌–01, చీఫ్‌ ఇంజనీర్‌–01.

»    విభాగాలు: ఎస్‌టీసీ, పీఎస్‌టీ, ఈ–ఎం, లీగల్, డిజైన్‌.
»    అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్‌ /బీఎస్సీ(ఇంజనీరింగ్‌)/తత్సమాన, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులవ్వాలి. సంబం«ధిత పనిలో అనుభవం ఉండాలి.

»    వయసు: 30 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
»    వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.2,00,000 వరకు చెల్లిస్తారు.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021
»    వెబ్‌సైట్‌: https://kochimetro.org

Also read : Central Bank of India Recruitment: 115 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు..

Click here for more Job News

Qualification GRADUATE
Last Date December 15,2021
Experience Fresher job

Photo Stories