CUO Recruitment 2023: సెంట్రల్ యూనివర్శిటీ, ఒడిశాలో 14 ఫ్యాకల్టీ పోస్టులు
Sakshi Education
ఒడిశాలోని సెంట్రల్ యూనివర్శిటీ.. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
విభాగాలు: ఇంగ్లిష్, ఒడియా, సోషియాలజీ, మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, హిందీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ/పీజీ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేది: 23.02.2023.
వెబ్‌సైట్: https://cuo.ac.in/
Also read: TSSPDCL Recruitment 2023 : టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1601 పోస్టులు
Qualification | GRADUATE |
Last Date | February 23,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |