TSSPDCL Recruitment 2023 : టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1601 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 1601
పోస్టుల వివరాలు: జూనియర్ లైన్‌మ్యాన్–1553, అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)–48.
జూనియర్ లైన్‌మ్యాన్: అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ(ఎలక్ట్రికల్ ట్రేడ్ /వైర్‌మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు(ఎలక్ట్రికల్ ట్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి.
అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్): అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ /ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జూనియర్ లై¯Œ మెన్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: జూనియర్ లైన్‌మెన్‌కు రూ.24,340 నుంచి రూ.39,405, అసిస్టెంట్ ఇంజనీర్‌కు రూ.64,295 నుంచి రూ.99,345 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. జూనియర్ లైన్‌మెన్ ఖాళీలకు రాతపరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
గమనిక: వివరణాత్మక నోటిఫికేషన్ టీఎస్‌ఎస్పీడీసీఎల్ వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 15న లేదా తర్వాత అందుబాటులో రానుంది.
వెబ్‌సైట్: https://www.tssouthernpower.com/
Also read: 5,204 స్టాఫ్ నర్స్ పోస్ట్‌లు: ఎంపిక విధానం, ప్రిపరేషన్ ఇలా!
Qualification | ITI |
Last Date | February 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |