Skip to main content

Naval Dockyard Recruitment 2023: నావల్‌ డాక్‌యార్డ్‌లో 281 అప్రెంటిస్‌లు

ముంబైలోని మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌(నేవీ), నేవల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్‌..వివిధ ట్రేడుల్లో అ­ప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Naval Dockyard Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 281
ట్రేడులు: ఫిట్టర్, మేసన్‌(బీసీ), ఐ-సీటీఎస్‌ఎం, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, ఫౌండ్రీ మ్యాన్, మెకానిక్‌(డీజిల్‌), ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, ఎంఎంటీఎం, మెషినిస్ట్, పెయింటర్, ప్యాటర్న్‌ మేకర్, మెకానిక్‌ ఆర్‌-ఏసీ, షీట్‌ మెటల్‌ వర్కర్, పైప్‌ ఫిట్టర్, షిప్‌రైట్‌(వుడ్‌), టైలర్, వెల్డర్, రిగ్గర్, ఫోర్జర్‌-హీట్‌ ట్రీటర్, షిప్‌ రైట్‌(స్టీల్‌).
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 14 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.6000 నుంచి రూ.7000.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/స్కిల్‌ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.07.2023

వెబ్‌సైట్‌: http://www.apprenticedas.recttindia.in/

చ‌ద‌వండి: ICF Recruitment 2023: ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 782 యాక్ట్‌ అప్రెంటిస్‌లు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories