Skip to main content

ICF Recruitment 2023: ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 782 యాక్ట్‌ అప్రెంటిస్‌లు

చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ..2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి యాక్ట్‌ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ICF Chennai Recruitment 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 782
ట్రేడులు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్‌టీ రేడియాలజీ, ఎంఎల్‌ ఫాథాలజీ, పీఏఎస్‌ఏఏ.
అర్హత: ట్రేడును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30.06.2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.6000 నుంచి రూ.7000.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2023

వెబ్‌సైట్‌: https://pb.icf.gov.in/

చ‌ద‌వండి: Intelligence Bureau Recruitment 2023: ఐబీలో 797 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date June 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories