Intelligence Bureau Recruitment 2023: ఐబీలో 797 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 797(యూఆర్-325, ఎస్సీ-119, ఎïస్టీ-59, ఓబీసీ-215, ఈడబ్ల్యూఎస్-79).
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ/విద్యా సంస్థ నుంచి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్(ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్/ఎలక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్/కంప్యూటర్ అప్లికేషన్స్)లేదా బ్యాచిలర్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఫిజిక్స్/మేథమేటిక్స్ సబ్జెక్టులుగా ఉండాలి) లేదా బీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 27ఏళ్లు లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు/ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయసు సడలింపు ఉంటుంది.
వేతనం: రూ.25,500 నుంచి రూ.81,100
ఎంపిక విధానం: రాతపరీక్ష(100 మార్కులు), స్కిల్ టెస్ట్(30 మార్కులు), ఇంటర్వ్యూ(20 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.06.2023.
వెబ్‌సైట్: https://www.mha.gov.in/
చదవండి: 12,828 India Post Jobs: పదో తరగతి అర్హతతోనే.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | June 23,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |