Skip to main content

AOC Recruitment 2023: ఆర్మీ ఆర్డెనెన్స్‌ కార్ప్స్, సికింద్రాబాద్‌లో 1793 పోస్టులు

సికింద్రాబాద్‌లోని సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌ సెంటర్‌.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్, ఫైర్‌మ్యాన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Army Ordnance Corps AOC Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 1793
పోస్టుల వివరాలు: ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌–1249, ఫైర్‌మ్యాన్‌–544.
రీజియన్లు: ఈస్ట్రన్, వెస్ట్రన్, నార్తర్న్, సదరన్, సౌత్‌ వెస్ట్రన్, సెంట్రల్‌ వెస్ట్, సెంట్రల్‌ ఈస్ట్‌.
అర్హత: ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌ పోస్టులకు మెట్రిక్యులేషన్, ఐటీఐ, ఫైర్‌మ్యాన్‌ ఖాళీలకు మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు ట్రేడ్స్‌మ్యాన్‌ పోస్టులకు రూ.18,000 నుంచి రూ.56,900, ఫైర్‌మ్యాన్‌ ఖాళీలకు రూ.19,900 నుంచి రూ.63,200 ఉంటుంది.
ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌/స్కిల్‌ టెస్ట్, రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
వెబ్‌సైట్‌: www.aocrecruitment.gov.in

Also read: UPSC IFS 2023: ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2023

Qualification ITI
Last Date February 23,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories