Skip to main content

UPSC IFS 2023: ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2023

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2023 నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసు(ఐఎఫ్‌ఎస్‌)లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
 UPSC-IFS-2023

మొత్తం పోస్టుల సంఖ్య: 150.
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ) లేదా బ్యాచిలర్‌ డిగ్రీ(అగ్రికల్చర్, ఫారెస్ట్రీ లేదా ఇంజనీరింగ్‌) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయసు: 01.08.2023 నాటికి 21 నుంచి 32ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాథమిక పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:21.02.2023
దరఖాస్తు సవరణ తేదీలు: 22.02.2023 నుంచి 28.02.2023. వరకు. 
ప్రాథమిక పరీక్ష తేది: 28.05.2023.
వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

Also read: UPSC Notification 2023: సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌... 1105 పోస్టులు... ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

Qualification GRADUATE
Last Date February 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories