Skip to main content

కోల్‌కతాలోని ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో 19 కొలువులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌కతాలోని ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
19 scales on the Indian Coast Guard in Kolkata

»    మొత్తం పోస్టుల సంఖ్య: 19
»    పోస్టుల వివరాలు: సివిలియన్‌ ఎంటీ డ్రైవర్, ఫోర్క్‌ లిఫ్ట్‌ ఆపరేటర్, ఎంటీ ఫిట్టర్, ఫైర్‌మెన్, ఇంజన్‌ డ్రైవర్, ఎంటీఎస్‌ (చౌకీదార్‌), లస్కర్‌.
»    అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి/
తత్సమాన ఉత్తీర్ణత, సంబంధిత సర్టిఫికెట్లతోపాటు అనుభవం, హెవీ డ్యూటీ వెహికల్‌ లైసెన్స్‌ ఉండాలి.
»    వయసు: పోస్టుల్ని అనుసరించి 18–27, 18–30 ఏళ్ల మధ్య ఉండాలి.
»    దరఖాస్తు విధానం: 

Indian Air Force Recruitment: ఐఏఎఫ్‌లో 83 గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
»    దరఖాస్తులకు చివరి తేది: 28.11.2021
»    వెబ్‌సైట్‌: www.indiancoastguard.gov.in

IOCL Recruitment: ఐఓసీఎల్‌లో 1968 పోస్టులు.. అర్హతలు ఇవే..

Qualification GRADUATE
Last Date November 28,2021
Experience Fresher job

Photo Stories