Indian Air Force Recruitment: ఐఏఎఫ్‌లో 83 గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు
Sakshi Education
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కమాండ్లలో గ్రూప్–సీ సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 83
- పోస్టుల వివరాలు: ఎల్‌డీసీ, ఎంటీఎస్, సూపరింటెండెంట్(స్టోర్), సీఎంటీడీ, కుక్.
- అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
- వయసు: 18–25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత రాష్ట్రాల ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లకు పంపించాలి.
- దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021
- వెబ్‌సైట్: https://indianairforce.nic.in
IBPS Recruitment 2021: ఐబీపీఎస్–1828 స్పెషలిస్ట్ ఆఫీసర్లు
Qualification | GRADUATE |
Last Date | November 30,2021 |
Experience | Fresher job |