Skip to main content

IBPS Recruitment 2021: ఐబీపీఎస్‌–1828 స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

IBPS‌ – 1828 Specialist‌ Officers

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌)..2022–23 సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • పోస్టులు: స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు(స్కేల్‌–1)
  • మొత్తం పోస్టుల సంఖ్య: 1828
  • పోస్టుల వివరాలు: ఐటీ ఆఫీసర్‌–220, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌–884, రాజ్‌భాష అధికారి–84, లా ఆఫీసర్‌–44, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌–61, మార్కెటింగ్‌ ఆఫీసర్‌–535.
  • అర్హతలు: ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంబీఏ, పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. 
  • వయసు: 01.11.2021 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 
  • ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ, మెయిన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 


ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • »    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.11.2021
  • »    ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష తేది: 26.12.2021
  • »    మెయిన్‌ పరీక్ష తేది: 30.01.2022
  • »    ఇంటర్వ్యూలు: ఫిబ్రవరి/మార్చి 2022
  • »    వెబ్‌సైట్‌: https://www.ibps.in


చ‌ద‌వండి: Andhra Pradesh Jobs: ఏపీఎస్‌హెచ్‌సీఎల్, అనంతపురం జిల్లాలో అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు

Important events dates
IBPS‌ – 1828 Specialist‌ Officers
Tue, 11/23/2021 - 12:00
Qualification GRADUATE
Last Date November 23,2021
Experience Fresher job

Photo Stories