Skip to main content

Andhra Pradesh Jobs: ఏపీఎస్‌హెచ్‌సీఎల్, అనంతపురం జిల్లాలో అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు

APSHCL

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌).. అనంతపురం జిల్లాలో అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: ఐటీ మేనేజర్‌–01, డేటాఎంట్రీ ఆపరేటర్లు–05.

ఐటీ మేనేజర్‌: 
అర్హత: బీటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వేతనం నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

డేటాఎంట్రీ ఆపరేటర్లు: 
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పీజీడీసీఏ/బీఎస్సీ(కంప్యూటర్స్‌)/బీకాం(కంప్యూటర్స్‌)/ఎంసీఏ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

వయసు: 30.09.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: అనంతపురంలోని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ నిర్వహించే టెక్నికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష తేది: 10.11.2021

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రాజెక్ట్‌ డైరెక్టర్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్, డీఆర్‌డీఏ కాంపౌండ్, అనంతపురం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 31.10.2021

వెబ్‌సైట్‌: https://anantapuramu.ap.gov.in

చ‌ద‌వండి: 
APPSC Recruitment: ఏపీపీఎస్సీలో నాన్‌గెజిటెడ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..
State Govt Jobs

Qualification GRADUATE
Last Date October 31,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories