Skip to main content

APPSC Recruitment: ఏపీపీఎస్సీలో నాన్‌గెజిటెడ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

APPSC Recruitment

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)... వివిధ విభాగాల్లో  నాన్‌గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 38
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌(ఏపీ ఇన్ఫర్మేషన్‌ సబార్డినేట్‌ సర్వీస్‌)–06, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌(ఏపీ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సబ్‌ సర్వీస్‌)–29, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ఇన్‌ ఏపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌( పబ్లిక్‌ హెల్త్‌ లేబొరేటరీస్‌ అండ్‌ ఫుడ్‌(హెల్త్‌) అడ్మినిస్ట్రేషన్‌ సబార్డినేట్‌ సర్వీస్‌)–01, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–2(ఉమెన్‌) (ఏపీ బీసీ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీస్‌)–02.

అర్హతలు
అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ (ఏపీ ఇన్ఫర్మేషన్‌ సబార్డినేట్‌ సర్వీస్‌): 
అర్హత:
బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు జర్నలిజం/పబ్లిక్‌ రిలేషన్స్‌లో డిగ్రీ/డిప్లొమా చేసి ఉండాలి.

అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఏపీ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సబ్‌ సర్వీస్‌): 
అర్హత:
సంబంధిత సబ్జెక్టుల్లో(స్టాటిస్టిక్స్‌/మ్యాథమేటిక్స్‌/ఎకనమిక్స్‌/కామర్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌)లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్, పబ్లిక్‌ హెల్త్‌ సబార్డినేట్‌ సర్వీస్‌): 
అర్హత:
సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు(ఉమెన్‌) ఏపీ బీసీ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీస్‌: 
అర్హత:
గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీలకు ఐదేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 12.11.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.12.2021

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

చ‌ద‌వండి: APPSC Recruitment 2021: విజయవాడలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు

Qualification GRADUATE
Last Date December 07,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories