APPSC Recruitment 2021: విజయవాడలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. ఏపీ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ సర్వీస్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష(కంప్యూటర్ బేస్డ్) ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది.దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1 జనరల్‌స్టడీస్ 150 ప్రశ్నలు–150 మార్కులకు, పేపర్2 సివిల్ ఇంజనీరింగ్ 150 ప్రశ్నలు–300 మార్కులకు.. ఇలా మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఈ పరీక్ష ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 22.10.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.11.2021
వెబ్‌సైట్: https://psc.ap.gov.in
చదవండి: APPSC Recruitment 2021: ఏపీలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Qualification | GRADUATE |
Last Date | November 12,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |