Skip to main content

IIM Recruitment 2023: ఐఐఎం ముంబైలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం),ముంబై..ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటి­వ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIM Mumbai Executive Officer Job Advertisement   IIM Mumbai Recruitment  Chief Executive Officer Jobs in IIM Mumbai  Apply Now for Executive Officer Position at IIM Mumbai

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 65 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,75,000 నుంచి రూ. 2,10,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.12.2023.

వెబ్‌సైట్‌: https://www.iimmumbai.ac.in/

చ‌ద‌వండి: IIM Recruitment 2023: ఐఐఎం ముంబైలో ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Qualification POST GRADUATE
Last Date December 12,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories