IIM Recruitment 2023: ఐఐఎం ముంబైలో ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం), ముంబై.. ఒప్పంద ప్రాతిపదికన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అండ్ సపోర్ట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: బీటెక్/బీఈ(సివిల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,45,000 నుంచి రూ.1,75,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.12.2023.
వెబ్‌సైట్: https://www.iimmumbai.ac.in/
చదవండి: Bank Jobs: 5447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 12,2023 |
Experience | 5-10 year |
For more details, | Click here |