Skip to main content

Bank Jobs: 5447 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేట్‌ సెంటర్‌ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌(సీబీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SBI Circle Based Officer Applicatio, National Recruitment Drive for CBOs, Career Opportunity at State Bank of India, Apply Now for CBO Jobs, Circle Based Officer Recruitment, SBI CBO Vacancies Nationwide, SBI CBO Recruitment 2023, SBI Notification 2023 Out for 5447 Circle Based Officer Jobs,SBI Corporate Center, Mumbai,

మొత్తం పోస్టుల సంఖ్య: 5447(రెగ్యులర్‌ ఖాళీలు-5,280, బ్యాక్‌లాగ్‌ ఖాళీలు-167).
ఎస్‌బీఐ సర్కిళ్లు: అహ్మదాబాద్, అమరావతి, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, నార్త్‌ ఈస్ట్రన్, హైదరాబాద్, జైపూర్, లక్నో, కోల్‌కతా, మహారాష్ట్ర, ముంబై మెట్రో, న్యూఢిల్లీ, తిరువనంతపురం.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. బ్యాంకింగ్‌ రంగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 31.10.2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.36,000 నుంచి రూ.63,840

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు,విజయవాడ,విశాఖపట్నం,హైదరాబాద్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.12.2023.

వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/

చ‌ద‌వండి: 8773 Bank Jobs 2023: ఎస్‌బీఐలో జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు... ఎంపిక విధానం...

Qualification GRADUATE
Last Date December 12,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories