Skip to main content

Bank Jobs: ఎస్‌బీఐలో టెక్నాలజీ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

SBI recruitment

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)..ఒప్పంద ప్రాతిపదికన టెక్నాలజీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టులు: చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్, టెక్నాలజీ ఆఫీసర్లు.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
అనుభవం: సంబంధిత పోస్టును అనుసరించి కనీసం 12 నుంచి 20 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
కాంట్రాక్ట్‌ కాలవ్యవధి: 5 ఏళ్లు 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 31.03.2022

వెబ్‌సైట్‌: https://www.sbi.co.in
 

చ‌ద‌వండి: Manager Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 42 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 31,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories