Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 42 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఒప్పంద/రెగ్యులర్ విధానంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 42
పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్లు–27, మేనేజర్లు–04, హెడ్/డిప్యూటీ హెడ్ –11.
విభాగాలు: రిస్క్ మేనేజ్‌మెంట్, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్, క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సీఏ/ఎంబీఏ/పీజీడీఎం/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబం«ధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 24 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.03.2022
వెబ్‌సైట్: https://www.bankofbaroda.in/
చదవండి: SBI Recruitment 2022: ఎస్‌బీఐ బ్యాంక్‌లో 48 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.64వేల వరకు జీతం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |